వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీపై వస్తున్న ఊహాగానాలకు సంజు శాంసన్ తెరదించారు. తాను ఎటువంటి డిమాండ్లతో జట్టులో చేరలేదని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అశ్విన్ వంటి మాజీల వ్యాఖ్యలతో మొదలైన ఈ ప్రచారంపై సంజు స్పందిస్తూ, కొత్త జట్టులోకి వెళ్లేటప్పుడు షరతులు ఉండకూడదని పేర్కొన్నారు. ప్రస్తుత సారథి రుతురాజ్ గైక్వాడ్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని సీఎస్కే యాజమాన్యం కూడా ఇదివరకే స్పష్టం చేయడం గమనార్హం.
Comments
Loading comments...
