వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా మారేపల్లిలో బైక్ కోసం అత్తింటి వారిని వేధిస్తున్న అంజయ్య, భార్య యాదమ్మను గొడవలో భాగంగా చున్నీతో ఉరివేసి చంపేశాడు.
ఈ దారుణానికి పాల్పడిన తర్వాత పోలీసుల భయంతో అంజయ్య అదే తోటలోని మామిడి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

