Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంజీరా నదిలో ఇసుక మాఫియా దందా

Follow Udayam on Google
Vikram Chandra May 29, 2026 12:14 PM సంగారెడ్డిGeneral
మంజీరా నదిలో ఇసుక మాఫియా దందా - Udayam
సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలోని మంజీరా నదిలో అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. జేసీబీలు, ట్రాక్టర్లతో నిత్యం ఇసుకను తరలిస్తూ లక్షలు గడిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ దందా సాగుతోంది. మితిమీరిన రవాణా వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా, మైనింగ్, రెవెన్యూ శాఖలు నామమాత్రపు చర్యలకే పరిమితమవుతున్నాయి. అక్రమ దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...