వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి మండలం ఆరెపల్లి కేంద్రంగా ఇసుక మాఫియా యంత్రాలతో నదిని నిబంధనలకు విరుద్ధంగా తవ్వుతోంది. నెలకు రూ. 3 కోట్లకు పైగా అక్రమ వ్యాపారం సాగిస్తూ, ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతోంది.
అక్రమ రవాణాతో రోడ్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో, ప్రకృతి సంపదను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

