Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గెలాక్సీ AIలో కొత్త దశకు సిద్ధమైన శాంసంగ్

Follow Udayam on Google
గెలాక్సీ AIలో కొత్త దశకు సిద్ధమైన శాంసంగ్ - Udayam
యాప్‌ల మధ్య మారాల్సిన అవసరం లేకుండా పనులు పూర్తి చేసే ఏజెంటిక్‌ AIపై శాంసంగ్ పనిచేస్తున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో వాయిస్‌, విజన్‌, వేరబుల్స్‌తో AI అనుభవాన్ని మరింత సహజంగా మార్చే లక్ష్యమని వెల్లడించింది. భారత్‌లో భాషల వైవిధ్యం పెద్ద సవాలేనని, స్థానిక అవసరాలకు అనుగుణంగా AIను అభివృద్ధి చేస్తామని పేర్కొంది. ప్రస్తుతం గెలాక్సీ S26లో ఆటోమేషన్ ఫీచర్లతో తొలి అడుగు వేసినట్లు వివరించింది.

Comments

G
Loading comments...