వార్తలకు తిరిగి వెళ్లండి

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలో రహదారుల శుభ్రత కోసం రూ.7.38 కోట్లతో టెండర్లు పిలిచారు. ఏడు స్వీపింగ్ యంత్రాలు, మూడు స్కిప్ లోడర్లను సేకరించనున్నారు.
గంటకు 10 వేల చదరపు మీటర్లు శుభ్రం చేసే ఈ యంత్రాలలో దుమ్ము గాలిలోకి లేవకుండా ప్రత్యేక డస్ట్ కలెక్షన్ వ్యవస్థ ఉంటుంది. నిర్వహణ బాధ్యతలను ఏజెన్సీకే అప్పగిస్తారు.
Comments
Loading comments...

