Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి'

Follow Udayam on Google
Jogarao Sep 23, 2026 12:44 PM శ్రీకాకుళంGeneral
'సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి' - Udayam
శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ (ఆమదాలవలస )లో బుధవారం శక్తి యాప్ పై ప్రయాణికులు, స్థానిక ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి టీం ఇన్ఛార్జ్. అమ్మాజీ మాట్లాడుతూ.. ఫోన్లో శక్తి యాప్ ఉంటే మహిళలు, ప్రయాణికులు మరింత సురక్షితంగా ఉండవచ్చని తెలిపారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...