Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయి సుదర్శన్‌ సెంచరీ

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 04, 2026 1:01 PM జాతీయంక్రీడలు
సాయి సుదర్శన్‌ సెంచరీ - Udayam
శ్రీలంక-ఎతో టెస్టులో సాయి సుదర్శన్‌ (104*) అజేయ శతకంతో మెరిశాడు. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (94*) సెంచరీకి చేరువలో ఉండగా, రెండో రోజు ముగిసేసరికి భారత్‌ ఒక వికెట్‌కు 247 పరుగులు సాధించింది. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 366 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో గుర్నూర్, సారాంశ్‌ చెరో నాలుగు వికెట్లు తీశారు.

Comments

G
Loading comments...