Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాంప్రదాయవద్దంగా జండా కార్యక్రమం

Follow Udayam on Google
RR REDDY Sep 16, 2026 7:08 PM నిజామాబాద్General
సాంప్రదాయవద్దంగా జండా కార్యక్రమం - Udayam
జక్రాన్ పల్లి అర్గుల్ గ్రామంలో ప్రతి సంవత్సరం నిర్వహించే వెంకటేశ్వర స్వామి జెండా కార్యక్రమం సంప్రదాయబద్ధంగా కొనసాగింది. ఆర్మూర్‌ నుంచి అంకాపూర్‌ మీదుగా జెండాను అర్గుల్‌కు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్ద జెండాను జక్రంపల్లి మండల ప్రజలకు అప్పగించగా , పూజల అనంతరం తిరిగి ఆర్మూర్‌కు తీసుకెళ్లనున్నారు .చిన్న జెండా తిరుపతి వరకు కొనసాగుతుందని అర్గుల్ సర్పంచ్ సాయన్న తెలిపారు

Comments

G
Loading comments...