వార్తలకు తిరిగి వెళ్లండి

సామర్లకోట పోలీస్ స్టేషన్ సమీపంలోని రక్షిత మంచినీటి కేంద్రం నెల రోజులుగా మూసి ఉండటంతో స్థానికులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. నవభారత్ వెంచర్స్ సౌజన్యంతో మున్సిపాలిటీ 20 ఏళ్ల కిందట ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
ఇక్కడ ఉదయం, సాయంత్రం రూ.2కే 20 లీటర్ల నీరు అందించేవారు. నెల రోజులుగా కేంద్రం మూసి ఉండటంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.
Comments
Loading comments...

