Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగు చేయకున్నా రైతుభరోసా సాయం?

Follow Udayam on Google
Anuroop Nov 07, 2026 8:41 AM హైదరాబాద్General
సాగు చేయకున్నా రైతుభరోసా సాయం? - Udayam
ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో యాసంగిలో పంటలు సాగు చేయకపోయినా రైతులకు రైతుభరోసా ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై సీఎం రేవంత్ సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రుల అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు నిధులు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Comments

G
Loading comments...