Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.50 వేలు పలికిన గణేశ్ లడ్డూ

Follow Udayam on Google
Jogarao Sep 23, 2026 12:08 PM శ్రీకాకుళంGeneral
రూ.50 వేలు పలికిన గణేశ్ లడ్డూ - Udayam
కవిటి మండలం పెద్ద కొజ్జిరియాలో తొమ్మిది రోజులు ఘనంగా వినాయక పూజలు నిర్వహించి రాత్రి నిమజ్జనం చేశారు. ముందుగా గణేష్ లడ్డూ వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో గ్రామస్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు. బొడ్డ మేఘనాథ్ రూ. 50 వేలకు సొంతం చేసుకున్నారు. ఈ ప్రసాదాన్ని ఆయనకు కమిటీ నిర్వహకులు అందజేసి వినాయకుడి కృప వారిపై ఉండాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...