Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.3.25 కోట్ల సొమ్ము ఖాతాలో జమ

Follow Udayam on Google
Mohammad Aug 12, 2026 3:38 PM అనంతపురంటెక్నాలజీ
రూ.3.25 కోట్ల సొమ్ము ఖాతాలో జమ - Udayam
అనంతపురం నగరపాలక పరిధిలోని టిడ్కో లబ్ధిదారులకు తొలి విడతగా రూ. 3.25 కోట్ల సొమ్ము ఖాతాల్లో జమ అయింది. సాంకేతిక సమస్యలు అధిగమించి బుధవారం 1,164 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు వేయడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. మిగిలిన 1,064 మందికి రెండో విడతలో నగదు జమ చేసేందుకు అధికారులు ప్రక్రియ ప్రారంభించారని సంబంధిత అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Comments

G
Loading comments...