వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన బంధర్వర్ సంతోష్ కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కును అందజేశారు. ఎల్‌ఐసీ ప్రమాద బీమా కింద మంజూరైన చెక్కును సంఘం అధ్యక్షుడు గంగా చరణ్ కుటుంబ సభ్యులకు అందించారు.
ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి క్రాంతి కుమార్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి బీమా సాయం అందజేశారు.
Comments
Loading comments...

