వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో మంగళవారం భక్తి ప్రపత్తులతో విరాళం సమకూరింది. శ్రీ సింహాద్రినాథ శాశ్వత అన్నప్రసాద పథకానికి ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలానికి చెందిన దాత శ్రీ పి.నరసింహరాజు రూ. 2,00,000/-నగదు విరాళాన్ని ప్రోటోకాల్ విభాగంలో అందజేశారు.
ఆలయకార ్యనిర్వహణాధికారి దాతలకు అధికారిక అన్నప్రసాద బాండ్‌ను స్వయంగా అందజేశారు.
Comments
Loading comments...

