Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూపాయి విలువ స్వల్పంగా వృద్ధి

Follow Udayam on Google
రూపాయి విలువ స్వల్పంగా వృద్ధి - Udayam
పశ్చిమాసియా సంక్షోభం, ముడిచమురు ధరల పెరుగుదల ఉన్నప్పటికీ, గురువారం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 7 పైసలు పుంజుకుని 95.41 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్ల రికవరీ, ఆర్‌బీఐ (RBI) జోక్యంతో ప్రభుత్వ బ్యాంకులు డాలర్లను విక్రయించడం రూపాయికి కలిసొచ్చింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ 100.77 వద్ద కొనసాగుతుండగా, బ్రెంట్ క్రూడ్ బారెల్‌కు 78.40 డాలర్లకు చేరింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో సెన్సెక్స్ 238 పాయింట్లు పెరిగింది.

Comments

G
Loading comments...