Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆఫ్‌లైన్ యూపీఐ చెల్లింపుల సదుపాయం

Follow Udayam on Google
ఆఫ్‌లైన్ యూపీఐ చెల్లింపుల సదుపాయం - Udayam
ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ చెల్లింపులు చేసే కొత్త సదుపాయాన్ని ఎన్‌పీసీఐ అందుబాటులోకి తెస్తోంది. వ్యాపారుల వద్ద ఉండే PoS మిషన్ల ద్వారా ఇది పనిచేస్తుంది. ఎన్‌ఎఫ్‌సీ పరిజ్ఞానంతో పిన్ లేకుండానే గరిష్టంగా రూ. 2,000 వరకు ట్యాప్ చేసి విమానాలు, మెట్రోల్లోనూ చెల్లించవచ్చు.

Comments

G
Loading comments...