Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిమర్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Follow Udayam on Google
పాలిమర్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - Udayam
₹10, ₹20 పాలిమర్ నోట్ల ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించాలన్న ఆర్బీఐ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒక్కో విలువలో సుమారు 100 కోట్ల పాలిమర్ నోట్లు విడుదల చేసి వాటి మన్నిక, భద్రతా ఫీచర్లు, భారత పరిస్థితుల్లో పనితీరును పరీక్షించనున్నారు. అయితే ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు ₹10, ₹20 నోట్లు యథావిధిగా కొనసాగుతాయి.

Comments

G
Loading comments...