వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 32 డిమాండ్లలో 29 పరిష్కరించామని, జూలై నుంచి 11 శాతం పీఆర్సీ అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
త్వరలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని, అనంతరం విలీన కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్మికులు అపోహలను నమ్మవద్దని, విలీన ప్రక్రియ పారదర్శకంగా, చిత్తశుద్ధితో కొనసాగుతుందని మంత్రి భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

