Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా

Follow Udayam on Google
Harika Sep 23, 2026 10:06 AM అన్నమయ్యGeneral
అన్నమయ్య జిల్లాలో టైరు పేలి అదుపుతప్పిన ఏపీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ వెంకటేశ్వరరావుతో సహా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వాల్మీకిపురం మండలం విఠలం సమీపంలోని మదనపల్లి-తిరుపతి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది.

Comments

G
Loading comments...