Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రష్యాలో చిక్కుకున్న తెలుగు యువకులను కాపాడండి: లోకేశ్‌

Follow Udayam on Google
Harika Nov 02, 2026 6:22 PM అమరావతిGeneral
రష్యాలో చిక్కుకున్న తెలుగు యువకులను కాపాడండి: లోకేశ్‌ - Udayam
ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో చిక్కుకున్న ఇద్దరు తెలుగు యువకులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ఆదేశించారు. ఈ మేరకు ఓ వీడియోపై ఆయన స్పందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన సాయం అందించాలని తన కార్యాలయానికి సూచించారు. యువకులు త్వరగా, క్షేమంగా తిరిగివచ్చేలా చర్యలు తీసుకోవాలని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

Comments

G
Loading comments...