Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాక్సింగ్‌ సమాఖ్యలో సంక్షోభం.

Follow Udayam on Google
Sai Nath Oct 28, 2026 6:30 PM జాతీయంక్రీడలు
బాక్సింగ్‌ సమాఖ్యలో సంక్షోభం. - Udayam
భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీఎఫ్‌ఐ)లో వివాదం ముదిరింది. మొత్తం 35 అనుబంధ యూనిట్లలో 27 యూనిట్లు అధ్యక్షుడు అజయ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా నిలిచి, సమాఖ్య నిర్వహణకు తాత్కాలిక కమిటీని నియమించాలని క్రీడల మంత్రిత్వ శాఖను కోరాయి. ఈ డిమాండ్‌పై ఇద్దరు ప్రతినిధులు బుధవారం క్రీడల మంత్రిని కలిశారు.సమాఖ్యలో అవిశ్వాస తీర్మానం, సమావేశాల నిర్వహణపై వివాదం కొనసాగుతోంది.

Comments

G
Loading comments...