Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జింబాబ్వేపై భారత్‌ క్లీన్‌స్వీప్‌.. 3-0తో వన్డే సిరీస్‌ కైవసం

Follow Udayam on Google
Sai Nath Oct 28, 2026 6:34 PM జాతీయంక్రీడలు
జింబాబ్వేపై భారత్‌ క్లీన్‌స్వీప్‌.. 3-0తో వన్డే సిరీస్‌ కైవసం - Udayam
జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను భారత మహిళల జట్టు 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. బుధవారం వడోదరలో జరిగిన చివరి మ్యాచ్‌లో 132 పరుగుల లక్ష్యాన్ని 17 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రతీకా రావల్‌ (59 నాటౌట్‌), షఫాలీ వర్మ (51 నాటౌట్‌) అర్ధ శతకాలతో భారత్‌కు ఎనిమిది వికెట్ల విజయాన్ని అందించారు.అంతకుముందు జింబాబ్వే 39.5 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది.

Comments

G
Loading comments...