Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా చమురు కొనుగోలుదారులపై 100% సుంకం

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 9:01 AM అంతర్జాతీయంGeneral
రష్యా చమురు కొనుగోలుదారులపై 100% సుంకం - Udayam
రష్యా, ఇరాన్‌పై ఆంక్షలను కఠినతరం చేసే ‘లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్–2026’పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. రష్యా చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై గరిష్ఠంగా 100% సుంకాలు విధించే అధికారం ట్రంప్‌కు ఈ చట్టం కల్పిస్తుంది. భారత్, చైనా వంటి ప్రధాన రష్యా చమురు కొనుగోలుదారులు దీని పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే 100% సుంకం తక్షణమే అమల్లోకి రావడం లేదు.

Comments

G
Loading comments...