వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లగొండ జిల్లా చింతపల్లిలో శ్రీ షిరిడి సాయిబాబా 19వ వార్షికోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ కమిటీ ఆయనకు ఘనస్వాగతం పలికి సన్మానించింది. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

