Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌!

Follow Udayam on Google
Sonia Singh May 18, 2026 11:00 AM అమరావతిGeneral
ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌! - Udayam
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు రెండో తయారీ కేంద్రంగా మారనుంది. తిరుపతి జిల్లా సత్యవేడు పరిధిలో రూ.2,508 కోట్ల భారీ పెట్టుబడితో రెండు దశల్లో ఈ మోటారు సైకిళ్ల తయారీ యూనిట్‌ను సంస్థ స్థాపించనుంది. దీని ద్వారా సుమారు 3,000 మందికి ఉపాధి లభించనుండగా, రాష్ట్రం నుంచి బైక్‌ల ఎగుమతులకు విస్తృత అవకాశాలు లభిస్తాయి.

Comments

G
Loading comments...