Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డుపై బోల్తా పడిన భారీ ఇసుక లారీ

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 12, 2026 11:06 AM విశాఖపట్నంGeneral
రోడ్డుపై బోల్తా పడిన భారీ ఇసుక లారీ - Udayam
చిప్పాడ సమీప ప్రధాన రహదారిపై ఒక భారీ ఇసుక లారీ ఒక్క సారిగా అదుపు తప్పి బోల్తా పడింది లారీ లోడుతో వేగంగా వెళ్తుండగా ఒక్క సారిగా వాహనం అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్ క్లీనర్‌ లను బయటకు తీసి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...