Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదం పంచాయతీ కార్యదర్శులకు గాయాలు

Follow Udayam on Google
C. Rakesh Sep 23, 2026 10:06 AM రాజన్న సిరిసిల్లGeneral
రోడ్డు ప్రమాదం పంచాయతీ కార్యదర్శులకు గాయాలు - Udayam
ధరూరు మండలానికి చెందిన పంచాయతీ కార్యదర్శులు ఉదయం గ్రామపంచాయతీకి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాల్ రాజు మరియు స్పందన గాయపడ్డారు. గాయపడిన వారు మెడికూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న వికారాబాద్ జిల్లా జడ్పీ సీఈఓ సుధీర్ మరియు జిల్లా పంచాయతీ అధికారి జయసుధ ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...