వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నవరాత్రి ఉత్సవాల వేళ అల్వాల్ సర్కిల్‌లో అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులతో భక్తులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కొత్త చెరువు రోడ్డు, హైటెన్షన్ రోడ్డులోని శక్తి గణేష్-ఫాదర్ బాలయ్యనగర్ కూడలి వద్ద సీసీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఆటంకాలు లేకుండా అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రజలు కోరారు.
Comments
Loading comments...

