Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రొంపిచర్లలో ముగిసిన జ్ఞాన జ్యోతి శిక్షణ

Follow Udayam on Google
T. SRINU BABU Aug 25, 2026 4:44 PM పల్నాడుGeneral
రొంపిచర్లలో ముగిసిన జ్ఞాన జ్యోతి శిక్షణ - Udayam
6 రోజుల శిక్షణలో అంగన్వాడీ కార్యకర్తలు నేర్చుకున్న అంశాలను కేంద్రాల నిర్వహణలో సమర్థంగా వినియోగించుకోవాలని రొంపిచర్ల సీడీపీఓ కాంతకుమారి సూచించారు. మంగళవారం నిర్వహించిన జ్ఞాన జ్యోతి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఆరు సంవత్సరాల వయసులోనే పిల్లలకు సరైన మార్గదర్శకం చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...