Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రొళ్ల ఎంపీటీసీ అభ్యర్థిగా అనంతరాజు

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 11:36 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
రొళ్ల ఎంపీటీసీ అభ్యర్థిగా అనంతరాజు - Udayam
రొళ్ల మండలం దొడ్డేరి పంచాయతీ వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా మాజీ జడ్పీటీసీ అనంతరాజు బరిలో నిలిచారు. దొడ్డేరి, మల్లినమడుగు పంచాయతీల్లో ఎంపీటీసీగా పోటీ చేసేందుకు ఆయన రెండు చోట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అయితే దొడ్డేరి నుంచి పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు. అనంతరాజు 2021-26 వరకు మండల జడ్పీటీసీగా పనిచేశారు. సెప్టెంబర్ 24న పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం ఎంపీటీసీగా పోటీ చేస్తున్నారు.

Comments

G
Loading comments...