వార్తలకు తిరిగి వెళ్లండి
ఎలాంటి భూభాగంలోనైనా వేగంగా సంచరించగల రోబోటిక్ శునకాన్ని చైనా కంపెనీ ఆవిష్కరించింది. రాళ్లు, కొండలు, బురద వంటి క్లిష్టమైన ప్రాంతాల్లోనూ సులభంగా ప్రయాణించేలా దీన్ని రూపొందించారు.
రక్షణ, విపత్తు సహాయక చర్యలు, పారిశ్రామిక తనిఖీలు వంటి రంగాల్లో దీని వినియోగానికి అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.
Comments
Loading comments...

