వార్తలకు తిరిగి వెళ్లండి

అసోంలోని నమేరి టైగర్ రిజర్వ్‌లో కేవలం మూడేళ్లలోనే పులుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. 2022లో కేవలం మూడుగా ఉన్న పులుల సంఖ్య, 2025 నాటికి 12కు చేరినట్లు వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తాజా గణాంకాల్లో వెల్లడించింది.
రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జయంత మల్లా బారువా శుక్రవారం ఈ వివరాలను పంచుకుంటూ, ఇది అద్భుతమైన విజయమని కొనియాడారు.
Comments
Loading comments...

