Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.52,000 కోట్లతో భారత రక్షణ రంగ కొనుగోళ్లు

భరత్ తేజ Jul 03, 2026 12:33 PM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
రూ.52,000 కోట్లతో భారత రక్షణ రంగ కొనుగోళ్లు - Udayam Digital
భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ రక్షణ కొనుగోళ్ల మండలి (DAC) రూ.52,000 కోట్ల విలువైన ఆయుధాల కొనుగోళ్లకు ఆమోదం తెలిపింది. ఈ భారీ ప్యాకేజీలో భాగంగా సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే కామికేజ్ డ్రోన్లు, అధునాతన మీడియం రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్స్ (MRSAM) వ్యవస్థలను సేకరించనున్నారు. 'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా స్వదేశీ సాంకేతికతతో రూపొందే ఆయుధాలకే ఇందులో అగ్రతాంబూలం ఇవ్వడం విశేషం.

Comments

G
Loading comments...