Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రీన్ టీ ప్రియులకు గుడ్ న్యూస్

శివ కుమార్ Jul 03, 2026 12:38 PM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
గ్రీన్ టీ ప్రియులకు గుడ్ న్యూస్ - Udayam Digital
అసోం సరికొత్త రికార్డు సాధించింది. భారత్‌లోనే సరికొత్త చరిత్ర సృష్టిస్తూ, వాణిజ్యపరంగా 'మత్చా' (Matcha) టీని ఉత్పత్తి చేసిన తొలి రాష్ట్రంగా అసోం నిలిచింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ అరుదైన మైలురాయిని అధికారికంగా ప్రకటించారు. అత్యంత నాణ్యమైన ఈ గ్రీన్ టీ ఉత్పత్తితో అంతర్జాతీయ మార్కెట్లో అసోం సరికొత్త విప్లవానికి తెరలేపింది.

Comments

G
Loading comments...