Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింధు ఒప్పందంపై భారత్!

Follow Udayam on Google
మానస శర్మ Jul 03, 2026 6:09 PM జాతీయంGeneral
సింధు ఒప్పందంపై భారత్! - Udayam
పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నందున సింధు జలాల ఒప్పందం (IWT) నిలిపివేతలోనే ఉంటుందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని వీడితేనే తదుపరి చర్యలు ఉంటాయని భారత్ తేల్చిచెప్పింది. మరోవైపు బంగ్లాదేశ్‌తో తీస్తా నది ప్రాజెక్టుపై పరస్పర అంగీకారంతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. అలాగే వెనిజులాలో మరణించిన భారతీయ నావికుడి అవయవాల తొలగింపు ఆరోపణలపై అక్కడి అధికారుల విచారణకు భారత్ డిమాండ్ చేసింది.

Comments

G
Loading comments...