వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి 5వ వార్డు సాయినగర్‌లో రోడ్డు అధ్వానంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చినుకు పడితే రోడ్డంతా బురదమయమై నడిచి వెళ్లడం కూడా కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంటి నుంచి బయటకు రావడానికీ ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బురద రోడ్డుకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

