Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డిగూడలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది

Follow Udayam on Google
sreekanth patel Aug 19, 2026 1:11 PM మహబూబ్‌నగర్General
రంగారెడ్డిగూడలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది - Udayam
MBNR రాజాపూర్: రంగారెడ్డిగూడ ఎస్.పీ. పెట్రోల్ పంపు సమీపంలోని ఎన్‌హెచ్‌-44 పక్కన 35–40 ఏళ్ల గుర్తు తెలియని మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. మహిళను ఎవరైనా గుర్తిస్తే రాజాపూర్ పోలీసులను సంప్రదించాలని పోలీసులు కోరారు. సమాచారం తెలిసిన వారు 8712659347, 8712659315, 8712665216 నంబర్లకు ఫోన్ చేయాలి.

Comments

G
Loading comments...