వార్తలకు తిరిగి వెళ్లండి

ఇప్పటికే పంటలు అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్న రైతన్నలపై ఎరువుల ధరల పెంపు రూపంలో మరో భారం పడింది. ముడిసరుకుల ధరలు, దిగుమతి చార్జీల సాకుతో అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు, కేంద్రం అమాంతం పెంచాయి.
బస్తాపై సగటున రూ.300 నుండి రూ.350 వరకు పెరగడంతో, గతంలో రూ.1,500 ఉన్న 20-20-0-13 కాంప్లెక్స్ బస్తా ధర ఇప్పుడు రూ.2,150కు చేరింది.
Comments
Loading comments...

