Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిమ్స్‌ను వెంటాడుతున్న వరుస విషాద ఘటనలు

Follow Udayam on Google
Shruthi Oct 30, 2026 8:25 AM హైదరాబాద్General
రిమ్స్‌ను వెంటాడుతున్న వరుస విషాద ఘటనలు - Udayam
ఆదిలాబాద్‌ రిమ్స్‌లో 40 రోజుల్లో నాలుగు ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గత నెల 20న ఏసీలో మంటలు చెలరేగడంతో ఐదుగురు నవజాత శిశువులు మృతి చెందారు. ఈ నెల 24న గర్భిణి సునీత, ఆమె కవలలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 26న చెట్టుకొమ్మ విరిగిపడి నర్సింగ్‌ అధికారిణి గాయపడ్డారు. తాజాగా రిమ్స్‌లో వైద్యులతో వివాదం అనంతరం రాహుల్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

Comments

G
Loading comments...