Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకృతి పరిరక్షణకు 20 వేల కి.మీ. సైకిల్‌యాత్ర

Follow Udayam on Google
Shruthi Oct 30, 2026 8:35 AM ఆదిలాబాద్General
ప్రకృతి పరిరక్షణకు 20 వేల కి.మీ. సైకిల్‌యాత్ర - Udayam
జంతువులు, ప్రకృతిని రక్షించాలనే సందేశంతో మంచిర్యాలకు చెందిన సందేశ్‌ గుప్తా 20 వేల కిలోమీటర్ల సైకిల్‌యాత్ర చేపట్టారు. గత నెల 20న ప్రారంభమైన ఈ యాత్రలో 17 శక్తిపీఠాలను దర్శించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు మూడు రాష్ట్రాల్లో 2 వేల కిలోమీటర్లు ప్రయాణించి, అక్కడి శక్తిపీఠాలను దర్శించుకున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...