Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రికార్డు సెక్షన్ లోకి ఇస్తాను సారంగా వీఆర్ఏలు

Follow Udayam on Google
ch. anji Sep 16, 2026 6:50 PM వికారాబాద్General
రికార్డు సెక్షన్ లోకి ఇస్తాను సారంగా వీఆర్ఏలు - Udayam
దోమ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం లో అత్యంత కీలకమైన, విలువైన భూ రికార్డులు భద్రపరిచే ఈ సెక్షన్‌కు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించినప్పటికీ, సదరు అధికారి విధులకు ఇక్కడ విలువ లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వీఆర్ఏ లు రికార్డు సెక్షన్‌తో ఎలాంటి అధికారిక సంబంధం లేనప్పటికీ, కొందరు ఇష్టానుసారంగా ఆ గదిలోకి వెళ్తున్నట్లు తెలుస్తుంది.

Comments

G
Loading comments...