వార్తలకు తిరిగి వెళ్లండి

SSS: పెనుకొండ మవాటూరు, నాగళూరు గ్రామాల్లో జరుగుతున్న భూముల రీ-సర్వే పనులను జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉమ్మడి ఎల్‌పీఎంల విభజన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
భూ యజమానులకు ఇబ్బందులు లేకుండా హద్దులు స్పష్టంగా నిర్ధారించి, డిజిటల్ రికార్డులను పక్కాగా సవరించాలని సూచించారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
Comments
Loading comments...

