వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియా లోని బొండి ఘటనలో దేర్య సాహసాలు ప్రదర్శించి ఉగ్రవాదుల కాల్పుల నుండి సుమారు 20 మంది ప్రాణాలు కాపాడిన తెలంగాణ లోని వికారాబాద్ జిల్లాకు చెందిన రహ్మత్ పాషా అనే యువకుడు దేర్య సాహసాలు గొప్ప వని బిఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆయనకు శాశ్వత నివాస హోదా కల్పించి బ్రెవరీ అవార్డుకు నామినేట్ చేసిన విషయం గుర్తు చేశారు.
Comments
Loading comments...

