Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారిపై పడిన భారీ చెట్టు తొలగింపు

Follow Udayam on Google
Ganga Sep 23, 2026 2:30 PM పార్వతీపురం మన్యంGeneral
రహదారిపై పడిన భారీ చెట్టు తొలగింపు - Udayam
సీతంపేట మండలంలోని దేవనపురం-పెద్దారం ప్రధాన రహదారిపై ఇవాళ ఉదయం భారీ చెట్టు కూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే స్పందించి సిబ్బందితో చెట్టును తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. మిగిలిన చెట్టు ముక్కలను జేసీబీతో పూర్తిగా తొలగించేందుకు ఆర్అండ్ బి అధికారులు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...