Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బేతంచెర్లలో MRPS, MSP కమిటీలపై సమీక్ష

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 11:27 AM నంద్యాలGeneral
బేతంచెర్లలో MRPS, MSP కమిటీలపై సమీక్ష - Udayam
నంద్యాల జిల్లా బేతంచెర్లలో MRPS, MSP నూతన కమిటీల నిర్మాణంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 7న అమరావతిలో జరిగే మండల కమిటీల సదస్సును విజయవంతం చేయాలని, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నాయకులు పిలుపునిచ్చారు. గ్రామ, వార్డు, మండల స్థాయిలో సంఘాన్ని బలోపేతం చేయాలని సూచించారు. సమావేశంలో పులికుంట్ల గోపి మాదిగ, చిలక రాబిన్‌సన్ మాదిగ, శివనారాయణ మాదిగ, అనిల్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...