Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 6:22 PM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన - Udayam
జడ్చర్ల మున్సిపాలిటీలోని నాగసాల చెరువులో వినాయక నిమజ్జన ఏర్పాట్లను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీసులకు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...