వార్తలకు తిరిగి వెళ్లండి

జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరగనున్న చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. దేశ, విదేశాల నుండి వచ్చే లక్షలాది ఆస్తమా బాధితుల కోసం పటిష్ట బందోబస్తు, వైద్య సేవలు, వలంటీర్లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.
గత 179 ఏళ్లుగా బత్తిని కుటుంబం ఈ ప్రసాదాన్ని అందిస్తుండగా, సుమారు 60 వేల మంది దీనిని స్వీకరించే అవకాశం ఉంది.
Comments
Loading comments...

