Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌కు హైస్పీడ్ రైలు కనెక్టివిటీ

Follow Udayam on Google
Ravi Shukla May 15, 2026 3:14 PM హైదరాబాద్General
హైదరాబాద్‌కు హైస్పీడ్ రైలు కనెక్టివిటీ - Udayam
ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలకు హైస్పీడ్ రైలు కనెక్టివిటీ ప్రతిపాదనలపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు సమీక్షించారు. 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్‌లో భాగంగా పారిశ్రామిక, ఐటీ, పర్యాటక రంగాల వృద్ధికి ఈ ప్రాజెక్టులు ఎంతో కీలకమని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. కేంద్ర రైల్వేశాఖతో కలిసి డీపీఆర్‌లు సిద్ధం చేయాలని, భూసేకరణ పనులను వేగవంతం చేయాలని హెచ్ఎండీఏ, జీఎంఆర్ అధికారులను సీఎస్ ఆదేశించారు.

Comments

G
Loading comments...