Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలపై సీఎం సమీక్ష

Follow Udayam on Google
Udayam Desk Sep 23, 2026 10:11 AM హైదరాబాద్General
ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలపై సీఎం సమీక్ష - Udayam
సచివాలయంలో ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణాలపై సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, శిల్పకళ ప్రతిబింబించేలా డిజైన్లు రూపొందించాలని సూచించారు. వివిధ శాఖల సమన్వయంతో సమగ్ర ప్రణాళిక రూపొందించి, నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...